*రైతులు IKP కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – కీసర సంతోష్ రెడ్డి.*
మోతె మండలం కూడలి గ్రామంలో శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్వతీ పరమేశ్వర మ్యాక్స్ *సన్నాలు -వడ్లు* కొనుగోలు కేంద్రన్ని ప్రారంభించిన *మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి...