కోదాడ ప్రీమియర్ లీగ్ 2 ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీలు కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం బైపాస్ రోడ్ లో గల మైదానంలో గత 3 రోజుల నుంచి హోరహోరిగా సాగుతున్నాయి. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, సూర్యాపేట, హుజూర్నగర్ పట్టణ పోలీస్ టీం మదర్ తెరిసా యూత్ జట్లు పోటీల్లో పాల్గొన్నాయి……………

previous post