Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిÛని పురస్కరించుకొని డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని ఇందిరా చౌక్‌ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ ఇన్చార్జ్‌ పురుమల్ల శ్రీనివాస్‌, ఇందిరాగాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌ కుమార్‌, పులి ఆంజనేయులు గౌడ్‌, పడిశెట్టి భూమయ్య తదిపరులు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

TNR NEWS

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

TNR NEWS

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

రెండు ఆర్టీసీ బస్సులు డీ…

TNR NEWS