ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నాము ఎం చేసారని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలకు చెప్పాలి మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని మాట్లాడితే బిఆర్ఎస్ నాయకుల పై కేసులు పెడతారా ! మీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, అమలు చేయండి రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలే, రైతులకు వానకాలం యాసాంగి పంటకు రైతు భరోసా లేని లేదు రైతుల ఖాతాలోని రైతుబంధు వేయాలని .కళ్యాణ లక్ష్మీ,తో తులం బంగారం ఇవ్వాలే ప్రతి ఆడబిడ్డకు 2500 ఎటువాయి ప్రశ్నిస్తే మా
నాయకుల పైన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు
ముస్తాబాద్ మండల
బీఆర్ఎస్ పార్టీ పక్షణ డిమాండ్ చేశారు,
ప్రజాల అవసరాలు తీర్చండి, ముస్తాబాద్ నుండి మోహినికుంట కు మంజూరు అయినా తీసుకుపోయిన 14 కోట్లు R&B రోడ్డు తిరిగి తెప్పించి అభివృద్ధి చేయండి అప్పుడు మాట్లాడండి అని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు , ఉమ్మడి జిల్లా మాజీ కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నర్సింహా రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చెవుల మల్లేశం,కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ గూడూరి భరత్, అన్వర్, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి,కోడె జాహింగిర్, కార్యకర్తలు పాల్గొన్నారు..