నిరుపేదలకు గీసాల చారిటబుల్ సొసైటీ నిత్యవసర సరుకులు అందజేత
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన గీసాల చారిటబుల్ సోసైటీ ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు పంపిణీ...