డా:సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ను యావత్ భారత దేశం ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటారని తేజా ఫార్మసీ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, కళాశాల సీ ఈ వో యస్ యస్ రావు లు అన్నారు.ఈ సందర్భంగా ఫార్మసీ కళాశాలలో శనివారం నాడు సీనియర్ అధ్యాపకులు కవిత,యాదగిరి రెడ్డి, సాహితి,వీర కుమారి లను కళాశాల చైర్మన్,సి ఈ వో లు శాలువాతో సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ డా:సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గొప్ప ఉపాధ్యాయుడు గా ఉపాధ్యాయ లోకానికే ఆదర్శ ప్రాయుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉమ,నిక్కత్, అంజూమ్,అమ్రీన్, సల్మా ,సిబ్బంది బి.నాగేశ్వర రావు జి. నాగేశ్వర రావు,ప్రవీణ,అరుణ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

previous post