*పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య నేరం కేసు పెట్టాలి* *బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి* *పెత్తందారులకు కొమ్ము కాసిన SI, CI పోలీసులను విధుల నుండి తప్పించాలి* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్….
సూర్యాపేట:నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసి పాపను తొక్కి చంపిన పెత్తందారులను హత్య నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని , బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,...
