రాయికల్ మండలం లోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మీ కి BRS MLC కల్వకుంట్ల కవితక్క సహకారం తో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్ ను అందజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ .అనంతరం అక్కడున్న అవ్వ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరు అని మళ్ళీ కేసీఆర్ గారే రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఇంకోసారి కాంగ్రెస్ కి ఓటు వెయ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్ మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు నాయకులు హన్మండ్ల మహేష్ మోర వెంకటేశ్వర్లు సాగర్ రావు సత్యం రావు రాజి రెడ్డి సాయి రెడ్డి బక్కన్న నర్సయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.