పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలో మిత్ర మండలి సభ్యులు అంతా కలిసి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం ఆత్మీయంగా ఒకరి చేతికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అన్ని బంధాల కన్నా స్నేహబంధం ఎంతో గొప్పమైనదని స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు…….