కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో..
నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు, ఫోటోగ్రాపర్లకు శుభాకాంక్షలు
ఒక్క క్లిక్.. ఒక్కఫోటో
మనసును కదిలిస్తుంది
హృదయాన్ని బంధిస్తుంది
జ్ఞాపకాలను అందిస్తుంది
చరిత్రలో సజీవంగా నిలుస్తుంది
మాటలకందని పదాల సమాచారం
ఊహలకు చిక్కని భావాల సమూహం
కళ్ళతో చూసిన దృశ్యం కరిగిపోతుంది
కెమెరా చూపుతో అది శాశ్వతమవుతుంది
వృత్తినే కర్తవ్యంగా భావిస్తూ, సమస్యలపై స్పందిస్తూ, ఫోటోల రూపంలో నిక్షిప్తం చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు
#WorldPhotographyDay
మీ…
డా. సునీల్ కుమార్ యాండ్ర
రచయిత