నటి అనుపమ పరమేశ్వరన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మధ్య ప్రేమ పెరుగుతోందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘బైసన్’ షూటింగ్ సమయంలో స్నేహం ప్రేమగా మారిందని చెప్పుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వారి లిప్‌లాక్ ఫోటో ఈ వార్తలకు మరింత బలన్నిస్తున్నాయి. అనుపమ, ధ్రువ్ ఎవరూ దీనిపై స్పందించలేదు.
previous post
