Tnrnews.in
సినిమా వార్తలు

అనుపమ పరమేశ్వరన్ – ధ్రువ్ విక్రమ్ ప్రేమాయణం!

నటి అనుపమ పరమేశ్వరన్‌ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మధ్య ప్రేమ పెరుగుతోందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘బైసన్’ షూటింగ్ సమయంలో స్నేహం ప్రేమగా మారిందని చెప్పుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వారి లిప్‌లాక్ ఫోటో ఈ వార్తలకు మరింత బలన్నిస్తున్నాయి. అనుపమ, ధ్రువ్ ఎవరూ దీనిపై స్పందించలేదు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన ‘మామన్’

TNR NEWS

నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS

చిరుతో డ్యాన్స్ చేయ‌డం నాకు జీవితాంతం మ‌రిచిపోలేని జ్ఞాప‌కం

TNR NEWS

ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్

TNR NEWS

కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి తొలి స్పందన

TNR NEWS