Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

 

ఏపీలో ఉన్న ఐదు బీచ్‌ల్లో ప్రవేశ రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్‌లలో ప్రవేశ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేస్తామని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమన్నారు. రూ.20-25 ప్రవేశ రుసుం వసూలుపై ఇంకా స్పష్టత లేదన్నారు.

Related posts

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

TNR NEWS

మార్కెట్ యార్డ్ కార్య వర్గ సమావేశం

TNR NEWS

ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు – ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం..!!

TNR NEWS

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

Dr Suneelkumar Yandra

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ