Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

  1. సూర్యాపేట జిల్లా స్థాయిలో మీసేవలు అంకిత భావంతో పనిచేయాలని ఇ డి ఎం గఫూర్ అహమ్మద్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంవేశలో మాట్లాడుతూ మీసేవ నిర్వాహకులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలన్నారు.మీసేవలో కొత్త సర్వీస్ లు వాటి ప్రాధాన్యత పై అపరెటర్లతో సమీక్ష సమామేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆపరేటర్లు పలు సూచనలు చేశారు.ప్రతి మీసేవ కేంద్రంలో ఆధార్ యు సి యల్ ఏర్పాటు చేయాలని ఇ యెస్ డీ(మీసేవ) కి నివేదిక పంపనున్నమన్నారు. అలాగే సదరం అన్నిరకాల సేవలతో పాటు ధరణి,బ్యాంకింగ్, నాన్ అగ్రకల్టర్ వంటి సేవలను మీసేవలో చేర్చే అంశాన్ని ఉన్నతాధికారులకు పంపుతమన్నారు.ఈ కార్యక్రమంలో మీసేవ ఆపరేటర్లు శ్రీకాంత్,రాజు,వీరబాబు,ప్రవీణ్,గోనె సాగర్,నరేష్, కరుణాకర్ అంజయ్య,సురేష్,మధు, జగదీష్ అనిత,ఉమాదేవి,పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS