వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిళ్ళ వీరయ్యపల్లె గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుచిట్యాల తిరుపతిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జ్యోతి ఎమ్మార్వో కృష్ణ ఏపిఎం సునీత యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిసాన్ సేల్ మండల అధ్యక్షులు ఏడాగుల సంపత్ రెడ్డి నాయకులు జెట్టి రామ్మూర్తి మునీందర్ పూల్ సింగ్ అజ్మీర తిరుపతి చిట్యాల ఉపేందర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*