మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిర్ర సైదులు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందడం జరిగింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తాడువాయి పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్రాక్టర్ తో వడ్లను అన్లోడ్ చేస్తుండగా 11 కెవి విద్యుత్ తీగలు ట్రాక్టర్ ట్రక్కుకి తగిలి సిర్ర సైదులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది

previous post
next post