Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ ‌పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు రాష్ట్రానికి హెల్ప్ లైన్ లాంటి వాళ్లు క్యాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. క్యాన్సర్ బారిన పడకుండా అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినారు. అనంతరం వైద్యశాల పరిసరాలను పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వలిగొండ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, కాంగ్రెస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకి రెడ్డి సిపిఎం నాయకులు మొలకలపల్లి రాములు పోటు సీతారాములు, వైద్యశాల డాక్టర్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లక్ష డప్పులతో సత్తా చాటుతాం

Harish Hs

జూనియర్ లెక్చరర్ సాధించిన యువకునికి సన్మానం

TNR NEWS

మునగాల పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Harish Hs

పేదలకు పథకాలు గుర్తించి ఇవ్వడం హర్షనీయం ఫైలేట్ ప్రాజెక్ట్ గా గుడిబండ గ్రామం ఎన్నిక ఎన్నిక చేసినందుకు కోదాడ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

TNR NEWS

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs

జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం… •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS