Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

మునగాల:మండలకేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. మండలఅధ్యక్షులు,గుడిపాటి కనకయ్యమాదిగ,లంజపల్లి శ్రీను మాదిగ ఆధ్వర్యంలో,లక్ష డప్పుకులు వేలగొంతుల,మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ & ఎం. ఎస్.పి.జిల్లాప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్యమాదిగ,పాత కోట్లనాగరాజు మాదిగ,లు మాట్లాడుతూ,వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుమేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చినహామీలు నిలబెట్టుకోవాలని,వారుఅన్నారు, హైదరాబాదులో జరిగే లక్షడప్పులు వేలగొంతులమహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ని ఆవిష్కరించి మాట్లాడుతూ, వర్గీకరణ సాధించుటకొనుటకై మందకృష్ణ మాదిగ తలపెట్టిన మహాసభకు ప్రతి ఒక్క మాదిగబిడ్డ సంకన డప్పుకు వేసుకొని హైదరాబాదులో జరగబోయే మహాసభకు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు,గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం మేరకు తక్షణమే ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజుమాదిగ,ఎమ్మార్పీఎస్ మాజీమండలఅధ్యక్షులు లంజపల్లి శ్రీనుమాదిగ,మిట్టగనుపుల జగన్నాథం,మొలుగూరి వెంకటేశ్వర్లు,మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్, బరాకాత్ గూడెం గ్రామశాఖఅధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, సీతానగరం గ్రామశాఖఅధ్యక్షులు పడిశాల వెంకటేశ్వర్లు,

Related posts

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

ఆర్యవైశ్యులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

ఆకాశమే హద్దుగా ప్రతి మహిళ ఎదుగాలే…

TNR NEWS

అనాధాశ్రమలు అన్నదాన కార్యక్రమం

Harish Hs