Tnrnews.in
తెలంగాణ

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామ శివాలయ నిర్మాణానికి శుక్రవారం చేవెళ్ల మండల బీజేపీ నాయకులు విరాళాలు అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి రూ.51,000, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్ రూ.11,000, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు చేకూరి ప్రవీణ్ రెడ్డి రూ.21,000, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుడుపల్లి మధుసుదాన్ రెడ్డి రూ.11,106, బీజేపీ నాయకులు మల్గారి మచ్చెందర్ రెడ్డి రూ.5000 లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులను అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి 

TNR NEWS

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS

ఆత్మీయ బహుజన పలకరింపు యాది సభ స్వర్గీయ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ సంతాప సభ

TNR NEWS

శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు,ఇళ్లను ఖాళీ చేయించాలి

TNR NEWS

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS

ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి

TNR NEWS