పిఠాపురం : గోదావరి తూర్పు డెల్టా డివిజన్ ఇరిగేషన్ కార్యాలయం రామచంద్రపురం నందు మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎస్.ఈ గోపినాథ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కి ఛార్జ్ హ్యాండోవర్ చేసారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమావేశంలో ఈఈ రామకృష్ణ, డిఈలు, ఏఈలు, ఇరిగేషన్ సిబ్బంది, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, 16 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

next post