రైల్వేశాఖ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలెట్‌కు సంబంధించి 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. గరిష్ట వయసు 18 నుంచి 33 వరకు. అన్ని అలవెన్సులు కలుపుకుని జీతం రూ.50,000 ఉంటుంది. https://indianrailways.gov.in/ వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

previous post