Tnrnews.in
తెలంగాణ

రణపంగ శ్రవణ్ పూలే ని ఆశీర్వదించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సూర్య పేట MLA

ప్రజల్లో సేవా పథంలో తనదైన ముద్ర వేస్తున్న BSFI యువ నాయకుడు,స్థానిక ఎన్నికల్లో తనదైన. వ్యూహం తో రాజకీయం.నడిపిన. శ్రవణ్ వీడియోలు తను సోషల్ మీడియాలో ఎంతగానో నచ్చాయని యువకునిగా నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని మాట్లాడారు ఈ తదనంతరం MLA  శ్రవణ్ పూలే ని శాలువాతో ఘనంగా సత్కరించి, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లోకి నడిచే నాయకుడు, సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే యువతలో రోల్ మోడల్ అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీర్వచనాలు అందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

కీర్తిశేషులు శ్రీమతి ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

TNR NEWS

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

TNR NEWS

స్కూల్ పాఠ్యాంశంలో లైంగిక విద్యను చేరుస్తాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

TNR NEWS

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలాది ద్వంద వైఖరి

Harish Hs