కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం పలు మండలాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పలు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుంది. పొగ మంచు వల్ల రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు దట్టమైన పొగ మంచు కారణంగా రహదారులపై ప్రయాణించి వాహనదారులు, ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.