పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మానేరు నదిఉధృతంగా ప్రవహిస్తుంది మానేరు పరివాహక ప్రాంతాలైన రూపు నారాయణపేట, మడక, కనగర్తి గ్రామాల్లో మానేరు వాగు పాడుతుంది భారీ వర్షాలు కురవడంతో రూపు నారాయణపేట లో చెక్ డాం మళ్లీ జలకల సంతరించుకొని ఉప్పొంగి పారుతుంది మరోవైపు మానేరు నది పరివాహక ప్రాంత ప్రజలు, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొత్క పల్లి ఎస్ఐ ది కొండ రమేష్ తెలిపారు.

next post