December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో గల SV ఇంజనీరింగ్ కళాశాల, SV Digree కళాశాలలు, 60 ఫీట్స్ రోడ్డు నందు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది బాధ్యతగా పని చేయాలని, పరీక్షా రాసే అభ్యర్థులకు, పరీక్షా సామాగ్రికి, సిబ్బందికి బరోసా, భద్రత కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూం కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఎస్పి గారి వెంట సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, సిబ్బంది ఉన్నారు.

Related posts

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

కొమురం భీం జిల్లాలో భూ ప్రకంపనలు…

TNR NEWS

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS