వికారాబాద్ జిల్లా పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిని సాధారణ బదిలీలలో భాగంగా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ గౌరవ డీజీపీ డా.జితేందర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి తెలియజేయడం జరిగింది. పరిగి డీఎస్పీగా శ్రీనివాస్ బదిలీపైన రావడం జరిగింది.