కోదాడ పట్టణంలోని 26 వార్డు బస్టాండ్ పక్కన వీధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాగ్దాద్ నివాసం ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి పైకప్పు నీటిలో నాని ఈరోజు ఉదయం ఒక్కసారిగా కుప్ప కూలింది. సమయానికి ఇంటి ఆవరణలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉపయోగించుకునే సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయింది. ప్రభుత్వం సహకారం అందించి ఆదుకోవాలని కోరారు……..

previous post