కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లోని కేఆర్ఆర్ కళాశాల సమీపంలో 19.12 ఎకరాల విస్తీర్ణంలో,జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి,రూ.50 కోట్ల నిధులతో ఈ పాఠశాలను స్థాపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక వరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

previous post