అద్దె ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యాలయాలను మెరుగైన వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండలం రెడ్లకుంటలో ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు.. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు ప్రభుత్వ సొంత భవనాల ద్వారా మెరుగైన సదుపాయాలు కలుగుతాయి అన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.

previous post
next post