Tnrnews.in
తెలంగాణ

జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్  

కోదాడ పట్టణం దినదినం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని సూర్యపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అన్నారు.శుక్రవారం స్థానిక రంగా థియేటర్ ఎదురుగా నూతనంగా ఆధ్యా జ్యుయలరీ షాప్ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్,ఆడిటర్ రఘునందనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యూయలరీ షాప్ నిర్వాహకులు కాసాని శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు.అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోదాడ పట్టణంలో ఆధ్యా జ్యుయలరీ షాపును నూతనంగా ప్రారంభిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.ఆర్డర్లపై బంగారం, వెండి ఆభరణాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని ఈ అవకాశాన్ని కోదాడ,పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.

TNR NEWS

పిల్లల భాగస్వామ్యం అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర 

TNR NEWS

దాతల సహకారం అభినందనీయం ● మండల విద్యాధికారి పురన్ దాస్

TNR NEWS

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS

దేవాలయ విగ్రహాలకు భారీ విరాళం అందజేత

Harish Hs

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS