మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించారు. కోదాడ లో ఇరిగేషన్ డివిజన్ నూతన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం, రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతుల పథకం, చిలుకూరు మండలం సీతారాంపురం లో అప్రోచ్ బీటీ లైన్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

next post