నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో రవితేజ స్కూల్లో 9 తొమ్మిది రోజులు గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పిల్లలు ఆటపాటలతో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజు వైస్ ప్రిన్సిపాల్ నరసింహ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది