కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జానకిరామ్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి వారి నివాసంలో, కోదాడ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.

previous post