నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత మహా చండి దేవి పూజ నిర్వహించారు ఈరోజు 8వ రోజు మహా చండి రూపంలో మత భక్తులకు దర్శనం ఇచ్చింది.
ఈరోజు వెంకటేష్, వీరేష్, భాస్కర్, శ్రీకాంత్, సుదర్శన్, దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శంభుని నర్సింలు, కుమార్, జగన్నాథం, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.