Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

  • నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఎస్ఆర్ఎం పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి అన్నారు. బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు అలరించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు తమ పాఠశాలలో విద్యతోపాటు చిన్ననాటి నుండి సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేందుకు తమ పాఠశాలలో సరైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రంగురంగు చీరలతో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు………..

Related posts

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

TNR NEWS

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

TNR NEWS

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs