December 6, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

రాష్ట్ర మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ దర్శనం రాములు,దర్శనం లింగయ్య, ప్రసాద్,నాగరాజు,గోపి, సైదులు,సతీష్ అధ్యక్షతన పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఏన్ టీఆర్ పార్క్ లో నూతనంగా ఎన్నికైన కమిటీ మీడియాతో మాట్లాడుతూ..మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి సంఘం అభివృద్ధిలో మా యొక్క కృషి సంఘంకి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అందుకు సంఘం సభ్యుల సహకారం అందించాలని కోరారు.అధ్యక్షులుగా నాగిళ్ళ రామారావు,ఉపాధ్యక్షులు దర్శనం యల్లయ్య,కార్యదర్శి నాగేల్లి ప్రశాంత్, కోశాధికారి నాగేల్లి దుర్గప్రసాద్, సహాయ కార్యదర్శి నాగేల్లి నర్సయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిళ్ళ ఉపేందర్ లను ఎన్నుకున్నందుకు వ్యవస్థాపక కమిటీకి,సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

TNR NEWS

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళం*  – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 

TNR NEWS

ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: కే.చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కన్వీనర్

TNR NEWS

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS