సంగారెడ్డి జిల్లా గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు అందోల్ మండల్ అన్న సాగర్( జోగిపేట్ గ్రామానికి చెందిన పల్నాటి నర్సింహా గౌడ్ గారు మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గా కొనసాగుతూ అప్కారీ అధికారులతో ES, సంగారెడ్డి, CI జోగిపేట్, కోపరేటివ్ ఇన్స్పెక్టర్ సంగారెడ్డి గార్లతో కుమ్మకై గౌడకుల వ్యతిరేక విధానాలకు పాల్బడుతూ గౌడకులస్తులను సొసైటీలో లేకుంట చేస్తూ ఇతర కులస్తులను, కల్లు గీత వృత్తి రాని వాళ్ళను వృత్తి తో ఎలాంటి సంబంధం లేని వారిని TCS అన్న సాగర్ లో సభ్యత్వం కల్పిస్తూ గౌడ కులస్తులను వేధింపులకు గురించేస్తున్న పల్నాటి నర్సింహ గౌడ్ ను జిల్లా అధ్యక్షులు పదవి నుండి, సాధారణ సభ్యత్వం నుండి తొలగించడం జరుగుతుంది.
డిసెంబర్ 1 నుండి మోకుదెబ్బ కు పల్నాటి నర్సింహా గౌడ్ కు ఎలాంటి సంభంధం లేదు దీనిని జిల్లా గౌడ కులస్తులు భావించాలని కోరుతున్నాం.
అధికలంచాలు తీసుకోని గౌడకులస్తులను తొలగించి కల్లుగీత వృత్తి తో ఎలాంటి సంబంధం లేని ఇతర కులస్తులంతో నూతనంగా అన్న సాగర్ TCS ను ఏర్పాటు చేసిన అబ్కారి ES సంగారెడ్డి, CI జోగిపేట్, ఈ కార్యక్రమంలో గౌడ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.