వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలానికి చెందిన సత్యమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోమిన్ పేట్ కు చెందిన సత్యమ్మ చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంర్ఫ్ ) క్రింద 1,50,000/-ల రూపాయల విలువ గల ఎల్ ఓ సీ ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాదకుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.