బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పునస్కరించుకొని స్థానిక కోదాడ పట్టణం మసీద్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది
అనంతరం
MRPS, MSP నియోజకవర్గ ఇన్చార్జి ,
జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ,
MSP రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ , కొండపల్లి ఆంజనేయులు మాదిగ,
MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగలు మాట్లాడుతూ
భారతదేశంలో ప్రజాస్వామ పరిపాలన కొనసాగడానికి కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారని అలాగే
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు చేకూరి తద్వారా అన్ని రంగాలలో ముందుకు పోవడానికి కారకులయ్యారు అంత గొప్ప మహనీయుని ఆశయాలను సిద్ధాంతాలను పుణికి పుచ్చుకొని నేటి యువత ,దేశ ప్రజలు ఎందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పిడమర్తి చిన్న వెంకట్రావు మాదిగ,
ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కుడుముల శ్రీను
సిపిఐ పట్టణ అధ్యక్షులు ఎస్కే లత్తుబాయ్ ,ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు బాణాల వెంకన్న , కుడుముల వెంకట్ , రాయల గోపి, యాతాకుల రంజిత్ , మాతంగి శ్రీను , పంది శ్రీను, మంద వీరయ్య, వడేగర్ ఈశ్వర్, బీసీ నాయకులు ఉప్పు వెంకటేశ్వర్లు , పేరుమాళ్ళ ప్రవీణ్ , దాసరి హరి , ఏపూరి సాయి తేజ, తదితరులు పాల్గొన్నారు