సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు ఉదయం నుండి కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ యువకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా అమావాస్య రోజు కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాజీ కో ఆప్షన్ హైమద్, కనకరాజు గౌడ్, కృష్ణ గౌడ్ , శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్, గురుమూర్తి, అరవింద్, తదితరులు పాల్గొన్నారు