Tnrnews.in
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్

రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు గుంటూరులో రూ. 10 లక్షలు, తూ.గో.లో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, ప.గో.లో రూ. 16.20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నేటితో 50రోజులు పూర్తి

TNR NEWS

హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా “సర్కారు బాయి” సినిమా పోస్టర్ రిలీజ్

TNR NEWS

చిత్రసీమలో నాకంటూ చిన్న స్థానం ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

కిరణ్ రెడ్డి తుమ్మ సినీ ప్రయాణం యువతకు ఆదర్శం కావాలి

TNR NEWS

అరుదైన రికార్డుని సాధించిన అల్లు అర్జున్ కూతురు

TNR NEWS