భీమారాం మండలం LB పేట లో ఐదు లక్షల CSR నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి
ఎన్నికల్లో నన్ను రోడ్డు కావాలని డిమాండ్ చేశారు.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు ప్రారంభించాం
ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించినందుకు చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా..
*మరియు*
భీమారం మండలం ఎలకేశ్వర్ గ్రామానికి చెందిన మడే మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తల కు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి