వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రములో కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహన షో రూమ్ ప్రారంభించిన ఎస్సై గోవర్ధన్. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో చమురు వాడడం పెరగడంతో పర్యావరణం కలుషితం అవుతుందని ఎలక్ట్రానిక్ మోటార్స్ వాడడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు