Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహిస్తారని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో జనసేన విజయ బావుటా ఎగుర వేసిందని, ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది అని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

Related posts

ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు

Dr Suneelkumar Yandra

గౌరీ నాయుడుకి గురుపూజోత్సవంలో ఘన సత్కారం

Dr Suneelkumar Yandra

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

TNR NEWS

ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిన కండక్టర్

Dr Suneelkumar Yandra

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra