ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు . రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు . ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు . అమరావతికి హడ్కో రుణం , వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు . అనంతరం రామ్నాథ్ కోవింద్లోనూ బాబు భేటీ అవుతారు.

previous post
next post