కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని బెజ్జంకి విఎన్ఆర్ టీం సభ్యులు బోనగిరి రూపేష్ పట్టభద్రులను కోరారు. సోమవారం భువనగిరి రూపేష్ ఆధ్వర్యంలో మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సద్గురు రవీందర్,బోనగిరి మహేందర్,అడ్వకేట్ దొంతర వేణి మహేష్, మాజీ ఉపసర్పంచ్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర రవి కాంగ్రెస్ నాయకులు భూపాల్ పాల్గొన్నారు.