పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో
గ్రాడ్యుయేట్ ఓటర్ లను కలిసి నిరంతరం ప్రజల తరుపున నిలబడే కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ బిజెపి అభ్యర్థి సి.అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ ఆవుల రాజు,బిజెపి సీనియర్ నాయకులు గుడిపాటి సంతోష్ రెడ్డి,బుసరపు రవీందర్ గౌడ్, సాంబారి శ్రీనివాస్, నాగునూరి సురేష్, చొప్పరి సంతోష్, బూత్ అధ్యక్షులు గణవేణి అజయ్, అశోక్, సాగర్, రమేష్ ,శివ ,అనిల్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.