Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జాబితాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళం గ్రామ యువకుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు,శివాజీ మహారాజ్ కు పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రజలందరికీ స్వీట్లు పంపిణీ చేసి శివాజీ మహారాజు చరిత్ర గురించి వివరించారు.కార్యక్రమంలో గ్రామ యువకులు,ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS

లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

Harish Hs

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs

తల పిరికెడు బియ్యం తో వృద్ధుల ఆకలి తీర్చిన విద్యార్థులు  వృద్ధులకు చేయూతను అందించిన విద్యార్థులు

TNR NEWS

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ 

TNR NEWS

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS