కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులు అమర్నాథ్ అవార్డుకి ఎంపిక అయ్యారని నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ ప్రెసిడెంట్ బాల రామకృష్ణ తెలియజేశారు .ఈ అవార్డును 25 -7-2025 నాడు టి .అమర్నాథ్ గౌడ్ హై కోర్ట్ ఆఫ్ త్రిపుర, గోరేటి వెంకన్న, సముద్రాల వేణుగోపాల చారి గారి, చేతుల మీదుగా త్యాగ గాన సభ సభ ఆడిటోరియంలో హైదరాబాద్ అందుకోనున్నాడు.