రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు గుంటూరులో రూ. 10 లక్షలు, తూ.గో.లో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, ప.గో.లో రూ. 16.20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
previous post
next post
